తల పట్టుకుంటున్న రాజకీయ నేతలు
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ మార్పులు పరిశీలిస్తుంటే రాజకీయ విశ్లేషకులకు, మేధావులకు సైతం అంతు చిక్కడం లేదని స్పష్టమవుతోంది. ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో.., ఏ పార్టీ ఓడిపోతుందో.., ఎవరు అధికారంలోకి వస్తారో… అనే అంశాలపై…