మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూర్యాపేటలో ఎండిన పంట పొలాల పరిశీలించి అనంతరం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆమనగల్లో ప్రారంభమై రావులపెంట ,మొల్కపట్నం, శెట్టి పాలెం, మిర్యాలగూడ పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి ,వెంకటాద్రిపాలెం, శ్రీనివాస్ నగర్, తుంగపాడు గుండా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వెళ్తున్నందున ఆమనగల్ , శెట్టిపాలెం వద్ద మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు వారి వెంట స్థానిక నాయకులు, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..