ఈ భూమి ఉన్నంత కాలం BRS ఉంటుంది


భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
…….
కాంగ్రెస్ అంటేనే లీక్ లు ,ఫెక్ న్యూస్ లు…పాలన గాలికొదిలేశారు కాంగ్రెస్ వాళ్లు……అక్రమ కేస్ లతో కాలయాపన చేస్తుంది…ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్నాడు రేవంత్.. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి…
పార్టీలో చేరికలతో కాంగ్రెస్ బిజీ అయ్యింది.. కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయ్….
ఎన్నటికైన కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష…
ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది…
ధాన్యం కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది…. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు…ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాం అని మోసం చేశారు..కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలి…
కార్యకర్తలు అంతా ఉద్యమ స్పూర్తితో పోరాటం చేయాలి..
అలివి గాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..
ఇవాళ కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది..
కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారు.. వాళ్ళను ప్రజలు నమ్మడం లేదు.. భువనగిరి లో గెలుస్తాం…క్యామ మల్లేష్ మాస్ లీడర్…తప్పకుండా గెలుస్తారు…
స్వయానా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చమల కిరణ్ కుమార్ రెడ్డి…ప్రశ్నించే గొంతును గెలిపించండి…..అసెంబ్లీ లో కోట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో BRS గెలవాలి…..
సబ్బండ వర్గాలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్….
నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు….నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపిన పార్టీ బీజేపీ….మళ్ళీ అధికారంలో కి వచ్చేది BRS పార్టీనే..
కొంత మంది పార్టీ విడి పోతే ఎం నష్టం లేదు.. పార్టీ వదిలి పోయిన వారు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా మళ్ళీ వారిని పార్టీలో చేర్చుకోమ్…ఈ భూమి ఉన్నంత కాలం BRS ఉంటుంది….

Spread the love