మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ లో గల TNR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు మిర్యాలగూడ నియోజకవర్గ BRS కమిటీ, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ MP ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గుంటకOడ్ల జగదీశ్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, MP బడుగుల లింగయ్య యాదవ్, MLC మంకెన కోటిరెడ్డి, MP అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి, మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా BRS పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి అత్యధిక మెజారటీతో గెలిపించుకోవాలని కోరారు.. అనంతరం డాక్టర్ B.R అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, DCMS చైర్మన్ దుర్గంపూడీ నారాయణ రెడ్డి, ZP కో.ఆప్షన్ మెంబర్ మోషిన్ అలీ, MPPలు నూకల సరళ హనుమంతు రెడ్డి, ధనవత్ బాలాజీ నాయక్,ZPTC లు అంగొత్ లలిత హతిరాం నాయక్, కుర్ర సేవ్యా నాయక్, నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి, నల్లమోతు సిద్ధార్థ, జొన్నలగడ్డ రంగా రెడ్డి, ధనవాత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, వీరకోటీ రెడ్డి, మట్టపల్లి సైదయ్యయాదవ్, నామిరెడ్డీ కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, పెద్ది శ్రీనివాస్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు పెండ్యాల పద్మ, కార్యదర్శి రమా, మున్సిపల్ కౌన్సిలర్లు , వార్డు ఇంచార్జీ లు, పాశం నరసింహ రెడ్డి, దారగాని వేంకటేశ్వర్లు, కుర్ర శ్రీను, మజీద్, సోము సైది రెడ్డి,BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు,ముఖ్య నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.