పిల్లి రామరాజు యాదవ్ సమక్షంలో BJPలో చేరికలు

నల్లగొండ ,బెల్ టైమ్స్, ౦౩-మే 2024 : నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండలం ఇరుగంటిపల్లి మాజీ ఉప సర్పంచ్ మణిమద్దే వీరయ్య మరియు గ్రామశాఖ అధ్యక్షలు నామిరెడ్డి సుధాకర్ రెడ్డి శుక్రవారం BRS పార్టీ నుండి నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ గారి సమక్షంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీలోచేరారు.. ఈ సందర్భంగా పిల్లి రామారాజు యాదవ్ మాట్లాడుతూ ప్రదాని మోడీ ని మూడవ సారి గెలిపించడానికి ప్రజలు స్వచ్చందంగా బిజెపి లో చేరుతున్నారన్నారు

Spread the love