మిర్యాలగూడ పట్టణం , నియోజక వర్గ వ్యాప్తంగా చేరువిల ఖబ్జాలు . కోట్ల మట్టి దందా జోరుగా సాగుతుంది …ఎకరాల కొద్ది భు ఖభ్జాలు చేస్తున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారు . అధికార కాంగ్రెస్ పార్టికి చెందిన నాయకులు ఈ దందాలో భాగస్వాములు కావడం తో అధికారులు చూసి చూడనట్లు వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి .