నిజాయితే రామారావు విజయం

విజయవంతంగా రిటేర్మేంట్…

పటమట రామారావు ఆరు దశాబ్దాల క్రితం ఉమ్మడి కృష్ణ జిల్లా ముదేనేపల్లి గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు… అక్కడే పాఠశాల విద్య ముగించారు… విజయవాడ లో సివిల్లో పాలిటెక్నిక్ పూర్తిచేశారు… మొదటినుంచి తార్కికంగా… టేషనలిస్టిక్ గా ఆలోచించే రామారావు అన్యాయాన్ని సహించేవాడు కాదు… తండ్రి ఆర్టీసీ లో చిరుద్యోగి 18 ఏళ్ల వయస్సులోనే చైతన్య యువజన సంఘాన్ని స్థాపించి రేషన్ షాపుల్లో తూకం లో మోసాలను తన బృందoతో అరికట్టేవాడు…ప్రజలకు ప్రభుత్వం నుoచి ఎదురయ్యే అన్యాయా లను ప్రశ్నిoచి పేద ప్రజల పక్షాన నిలిచేవాడు… మొదట ఉమ్మడి రాష్ట్రం లో గృహనిర్మాణ శాఖలో ఉద్యోగిగా సంత్సర కాలం పనిచేశారు… ఇంకా పైకి ఎదగాలానే సoకల్పం తో పట్టుదలతో చదివి పోటీ పరీక్షలో నెగ్గీ cpwd లో… ఏ యి గా సెలక్ట్ అయ్యారు… పట్టుదలతో AIME కూడా చేశారు… EE అయ్యేందుకు డిపార్ట్మెంట్ ఎక్సమ్ రాసారు 7 ఇయర్స్ EE గా చేసి జూన్ 30 న విజయవంతంగా సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు…

ఉద్యోగ సంఘ నాయకునిగా రామారావు ప్రస్థానం…

Cpdwd ఉద్యోగ సంఘ నాయుకునిగా రామారవు కీ మంచి పేరుంది… రెండు రాష్ట్రలకు జోనల్ సెక్రట్రరీ గా తొమ్మిది సంత్సరాలు పనిచేశారు… ఉద్యోగుల తరపున బలంగా నిలబడి ఉన్నంతధికారులను గడ గడ లాధించిన చరిత్ర రామారవుకి ఉంది… నామ మాత్రపు పోటీ తో రామారవు ఎప్పుడు ( తొమ్మిది సార్లు ) గెలిచారు చారిత్రాత్మక పాత్ర పోషించారు … రామారావు నిశ్వార్ధంగా.. చిత్తశుద్ధి తో ఉద్యోగుల పక్షపాతిగా వ్యవరించే వారు… అందువల్లనే రామారావునీ సుదీర్ఘ కాలం గెలిపించారు… రామారవు ఆర్ధిక వ్యవహారాలకు దూరంగా సర్వీస్ కీ దగ్గరగా పనిచేశారు .. దోపిడీ వ్యవస్థలో రామారవు నిజాయితీ అధికారులను వణికికించేది … రామారవు నిజాయితీనీ చూసి నివ్వేర పోవటం అధికారుల వంతు అయ్యింది… Cpwd చరిత్ర లో ఉద్యోగ సంఘ నాయుకుడిగా రామారవుకి ముందు రామారవు తరవాత అని చెప్పుకోవచ్చు…

Cpwd లో ఉద్యోగుల నాయుకుడిగా రామారవుకు ముందు తరవాత…!

Cpdwd ఉద్యోగ సంఘ నాయుకునిగా రామారవు కీ మంచి పేరుంది… రెండు రాష్ట్రలకు జోనల్ సెక్రట్రరీ గా తొమ్మిది సంత్సరాలు పనిచేశారు… ఉద్యోగుల తరపున బలంగా నిలబడి ఉన్నంతధికారులను గడ గడ లాధించిన చరిత్ర రామారవుకి ఉంది… నామ మాత్రపు పోటీ తో రామారవు ఎప్పుడు ( తొమ్మిది సార్లు ) గెలిచారు చారిత్రాత్మక పాత్ర పోషించారు … రామారావు నిశ్వార్ధంగా.. చిత్తశుద్ధి తో ఉద్యోగుల పక్షపాతిగా వ్యవరించే వారు… అందువల్లనే రామారావునీ సుదీర్ఘ కాలం గెలిపించారు… రామారవు ఆర్ధిక వ్యవహారాలకు దూరంగా సర్వీస్ కీ దగ్గరగా పనిచేశారు .. దోపిడీ వ్యవస్థలో రామారవు నిజాయితీ అధికారులను వణికికించేది … రామారవు నిజాయితీనీ చూసి నివ్వేర పోవటం అధికారుల వంతు అయ్యింది… Cpwd చరిత్ర లో ఉద్యోగ సంఘ నాయుకుడిగా రామారవుకి ముందు రామారవు తరవాత అని చెప్పుకోవచ్చు…

నిగ్గదీసి అడిగే రామారావు

రామారవు అంత ధైర్య సాహసాలు ఉండే నాయకులు మళ్ళీ cpwd లో ఎదుగుతారా అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు… కనుచుపు మేరలో లేరు అనేవాళ్ళు లేకపోలేదు… అల్ ఇండియా సెక్రటరీ రామారవుకు అత్యంత మిత్రుడు… ఉద్యోగ సహచరుదైన చరణ్ బాబు ఉద్యోగుల సమస్యలనీ రామారవు చెప్పడం తో తన మీద గౌరవం తో పరిష్కరించేవారు… ఎంతటి పెద్ద అధికారినైనా నిగ్గదీసి అడిగేవారు రామారావు… అ తీరు చూసి సహద్యోగులే భయపడే వారు…. వారి భయానికి కారణం రామారవు నిజాయితీ చిత్తశుద్దే… తన చాంబరికి ఎంతమంది అధికారులు.. అతిధులు పదుల సంఖ్యలో ఉన్నా … మర్యాదగా గౌరవంగా చేసేవారు… తన సొంత డబ్బులతో ఆల్ఫాహారం… అవసరం అయితే భోజనం చాయ్ బిస్కెట్స్ తో ఎంతో మర్యాదగా వ్యవహరించే వారు.. అతిధి మర్యాదలకు మారు పేరు రామారవు……..

చిరుద్యోగులతో సఖ్యత తో…..

తన డివిజన్ లో రామారావు సార్ ద్వారా పని నిర్చుకున్నామని చెప్పుకునే ఉద్యోగులు ఉన్నారు… వాళ్లకు ఓపిగ్గా వెడమర్చి చెప్పేవారు… EE గా స్థాయి పెద్దడైనా రామారావు బేషజాలు లేకుండా చిరుద్యోగులతో సఖ్యత తో ఉండేవారు
రామారవు సారు… కింది ఉద్యోగులకు అయనంటే ప్రత్యేక గౌరవం ఉంది..కింది ఉద్యోగులను ప్రేమతో చూసేవాడు… తాను ఎదిగి వచ్చిన స్థానాన్ని మరవకుండా.. కింది నాన్ టెక్నికల్ ఉద్యోగులకు… అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కష్ట నష్టం ఏమీ వచ్చినా వారికి అండగా ఉంటూ వారికి ధైర్యం ఇస్తూ వారి సమస్యలను అధికారులతో మాట్లాడి పరిస్కరించిన సందర్భాలు కోకొల్లలు… ఢిల్లీ లెవల్లో పారష్కారం ఉంటే చరణ్ బాబు తో కూడా మాట్లాడి పరిస్కరించిన సమస్యలు చాలా ఉన్నాయి….

cpdwd లో రామారవు సేవలు శిలాక్షరంగా…

అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కీ సకాలంలో జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్ కీ ఫైన్ వేసిన దాకాలాలు cpwd చరిత్రలో లేదు… కానీ రామారవు రోజుకి వెయ్యి రూపాయలు ఫైన్ వేసి చరిత్ర సృష్టించారు… వారిని దారిలో పెట్టారు… ఇంతటి పెద్ద సామాజిక జీవితం ఉద్యోగ సంఘ నాయకునిగా పెద్ద హోదా కలిగిన రామారవు వ్యక్తిగత జీవితం సామాన్యుడి కంటే చిన్నదని తాను రాసుకున్న “తలకిందుల ప్రయాణం” లో చెప్పాడు అది వందకి వంద శాతం నిజం…ఒక్కటి మాత్రం నిజం.. సామాజిక, ఉద్యోగసంఘ నాయుకినిగా సక్సెస్స్… డబ్బు సంపాదనే ధ్యేయం అనుకునే వాళ్ళు దృష్టిలో ఫెయిల్… అందుకే రామారవు లాంటి వాళ్ళు ప్రతిమలోనే వెలిగినా ప్రగతి తో పోటీపడతారు… నిజాయితీ సామ్రాజ్యవాదం కంటే బలమైంది… నిజాయితీ నిప్పు కణిక కాబట్టే cpwd లో రామారవు పిలుపు ప్రభుంజనమైంది… కష్టాలను ఇష్టంగా తీసుకోవడం వల్ల… దైర్యంగా సమస్యలను ఎదిరించటం వల్లనే ఉద్యోగ సంఘ నాయకునిగా గెలిచి నిలిచాడు…అందుకే రామారవుకి ముందు రామారవు తరవాత అనేది cpwd loచరితార్ధ మౌతుంది… cpdwd లో రామారవు సేవలు శిలాక్షరంగా నిలుస్థాయి…

సాదం వెంకట్ MA, MCJ. sr. జర్నలిస్ట్..

9395315326.

 

 

 

Spread the love