ఘనంగా అంబెడ్కర్ జయంతి వేడుకలు…

దామరచర్ల (బెల్ టైమ్స్ ) 15-04-2024 :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను దామచర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వినోద్ నాయక్ సీనియర్ నాయకులు పాపా నాయక్ , దయానంద్ , ఎర్ర నాయక్, మండ కమిటీ సభ్యులు సుభాని ,విజయ్, రవి, గురవయ్య , హనుమంతు తదితరులు పాల్గొన్నారు……

Spread the love