బెల్ టైమ్ : మిర్యాలగూడ రైతులకు మద్దతుగా దీక్షా మిర్యాలగూడ పట్టణం లో RDO కార్యాలయం ఎదురుగా మన మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పండిన పంటలకు మద్దతు ధర కు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలకు చెల్లిండం పై మరియు గ్రామాల్లో పంట నష్టం వివరాలను సేకరించి ఎకరాకు కనీసం 25 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీళ్లను విడుదల చేసి గ్రామాలలో చెరువులు, కుంటలు నింపి ప్రజలకు తాగునీటి అవసరాలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాహ దీక్షా చేశారు. ఈ దీక్షకు నల్లగొండ పార్లమెoటు BRS అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి హాజరయ్యారు.. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, DCMS ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ZP కో-అప్సన్ మెంబర్ మోషీన్ అలీ, MPP ధనవత్ బాలాజీ నాయక్, ZPTC లలిత హాతీరాం నాయక్, అన్నీ మండలాల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, సీనియర్ నాయకులు అన్నాభిమోజు నాగార్జున చారి, నాయకులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి,గడగొజు ఏడుకొండలు, చోవగాని బిక్షం, వీరకోటి రెడ్డి,కట్టా మల్లేష్ గౌడ్, కొండారపు బ్రదర్స్, ధీరావత్ రవి నాయక్, యాదగిరి, హరిబాబు, పాపా రావు, మల్లయ్య,జానకిరెడ్డి,బాసాని గిరి, వడ్డేపల్లి శ్రీనివాస్, కంపశాటి మధుసూదన్, నల్లగంతుల నాగభూషణం, BRS పార్టీ అభిమానులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.