మిర్యాలగూడ 6వార్డు ఇందిరమ్మ కాలనీలో జ్యోతిబా పూలే 198వా జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దేశ నిమ్న జాతుల ప్రజల కోసం వారి విద్య కోసం అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అని కొని ఆడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ చిలుకూరు బాలు,మారం శ్రీనివాస్ పాతనబోయిన వెంకటయ్య, బైరం బాలరాజు, పల్ల శీను ,అంబటి, వెంకటకృష్ణ ,మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్ ,మాల మహానాడు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నాగటి జోసెఫ్, వంగాల శ్రీనివాసరెడ్డి, కొమ్ము కోటి వెంకట్ రెడ్డి, పల్లె భాస్కర్ ,తుకారం నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.