రుగ్మత ఉన్న వారికీ టాటా ఏ ఐ జి హెల్త్ ఇన్సూరెన్స్ లో సదావకాశం

బీపీ, డయాబేటిక్, ఆస్తమా, కోలేస్ట్రాల్, థైరాయిడ్ ఇవి చాలా మంది కి కామన్ అయ్యాయి. ఇవి ఉన్న వారికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఆయా కంపెనీ లు బయపడుతాయి. వివిధ రకాల వైద్య పరీక్షలు చేశాక గాని… ఎక్సట్రా ఛార్జ్ వేసి హెల్త్ పాలసీ ఇస్తారు.కానీ

టాటా ఏ ఐ జి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండా… ఎక్సట్రా చార్జీలు లేకుండా హెల్త్ పాలసీ ఇస్తున్నామని… ఈ గొప్ప అవకాశం ఈ నెల అనగా ఏప్రిల్ 30 వరకు పొడగించబడిందని ఆ కంపెనీ వరంగల్ సీనియర్ మేనేజర్ బీరవెల్లి మహేష్ ఓక ప్రకటన లో తెలిపారు.

అంతేకాకుండా 60 సంవత్సరాల వయసు దాటిన వారికీ పాలసీ ఇస్తాము. వారికీ కూడా 100% క్లెయిమ్ వర్తిస్తుందని… ఆసుపత్రి వారికీ మొత్తం బిల్లు టాటా కంపెనీ చెల్లిస్తుందని ఈ సందర్బంగా మహేష్ తెలిపారు.

Spread the love